Sahithi Prachuranalu

NENU RACHAYITHRINI KAANU

NENU RACHAYITHRINI KAANU
NENU RACHAYITHRINI KAANU

NENU RACHAYITHRINI KAANU

Rs. 40.00 Rs. 50.00
  • SKU: 152209845

Category : NOVEL

Publisher : Emesco Books

Author : YaddanaPoodi Sulochana Rani

Language : TELUGU

Book Description

“నేను రచయిత్రిని కాను”… అని లోకానికి తెలియ చెప్పాలని తహతహలాడిన రాధ జీవితానికి ప్రముఖ రచయిత్రి గడుసు రూపకల్పన మొదటి కథ. “హృదయాలు కలిసిపోయి ఆత్మలే ఏకమై పోయినచోట గెలుపు,ఓటమి ప్రసక్తి లేదు.” అన్న రాజా ముందు అందంగా ఆనందంగా తన ఓటమిని అంగీకరించిన సుజాత కథ…’ఓడిపోయను’. ఇంకా ‘వాడిన పూలు’;'జాతక ఫలం’ లాంటి కథల సమాహారం, యద్దన పూడి సులోచనా రాణి కథల సంపుటం. నేను రచయిత్రిని కాను.

Additional information
Code SPBK-843
SKU 152209845
Category NOVEL
Publisher Emesco Books
Author YaddanaPoodi Sulochana Rani
Language TELUGU
Book Reviews
Add REVIEW

Related Products

Newsletter