Sahithi Prachuranalu

MOUNA PORATAM

MOUNA PORATAM
MOUNA PORATAM

MOUNA PORATAM

Rs. 110.00 Rs. 125.00
  • SKU: 152209843

Category : NOVEL

Publisher : Emesco Books

Author : YaddanaPoodi Sulochana Rani

Language : TELUGU

Book Description

ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అతనికోసం అమ్మనాన్నలను వదులకుంది. అతడే సరస్వం అనుకుంటున్నవేళ, ఇద్దరు పిల్లల తల్లిని చేసి, భవబంధాలు వద్దంటూ సంసారం నుంచి పారిపోయాడు.  ఒంటరి స్త్రీగా అవస్థలు పడుతూ,వ్యవస్థతో నెట్టుకొస్తున్న మేధకి. తోడున్నానంటూ తిరిగి వచ్చిన భర్త రజనీని చూసి భార్యగా ఎలా స్పందించింది? స్త్రీ’ప్రేమించే హృదయాన్ని’ కించపరచి,నిర్లక్ష్యం చేసి వెళ్ళిన పురుషుడు తిరిగివస్తే స్త్రీ అతన్ని క్షమించలా?అవసరం లేదా? తను క్షమించదు.అతను క్షమించేట్టు ప్రేమతో,ఓర్మితో చేసుకుంటాడుట. నవలా దేశపు రాణి యద్దనపూడి సులోచనా రాణి నవల “మౌనపోరాటం”

Additional information
Code SPBK-841
SKU 152209843
Category NOVEL
Publisher Emesco Books
Author YaddanaPoodi Sulochana Rani
Language TELUGU
Book Reviews
Add REVIEW

Related Products

Newsletter