Sahithi Prachuranalu

SADGURU SUBHASHITHAALU

SADGURU SUBHASHITHAALU
SADGURU SUBHASHITHAALU

SADGURU SUBHASHITHAALU

Rs. 95.00 Rs. 100.00
  • SKU: 171170738

Category : Devotional

Publisher : Sahithi Prachuranalu

Author : Sadhguru Jaggi Vasudev

Language : TELUGU

Book Description

కోరిక తీవ్రతరమైనదైతే కోరిందాన్ని పొందగలమా లేదాఅనే ఆలోచన ఎందుకు?ఒక కోరిక నిన్న తీరలేదంటే, ఇక నెరవేరనే నెరవేరదని ఏ ఆధారంతో చెప్పగలరు? మీకేది కావాలన్న విషయంలో, మీకు మీరు సరైన నిర్ణయం తీసుకొంటే, మంచి పట్టుదల ఉంటే కోరిందాన్ని పొందడం సులభం.కోరిక తీవ్రతరమైనదేతే కోరిందాన్ని పొందగలమా లేదా అనే ఆలోచన ఎందుకు? ”మీరు లేచి నడవగలరా?” అంటే ‘నడవగలన’నే అంటారు. ”మీరు గాల్లోకి లేచి ఎగరగలరా?” అంటే ”కుదరదు” అనే కదా అంటారు!

Additional information
Code SPBK-736
SKU 171170738
Category Devotional
Publisher Sahithi Prachuranalu
Author Sadhguru Jaggi Vasudev
Language TELUGU
Book Reviews
Add REVIEW

Related Products

Newsletter