Sahithi Prachuranalu

AASINCHU SAADINCHU

AASINCHU SAADINCHU
AASINCHU SAADINCHU

AASINCHU SAADINCHU

Rs. 135.00 Rs. 150.00
  • SKU: 171170736

Category : Devotional

Publisher : Sahithi Prachuranalu

Author : Sadhguru Jaggi Vasudev

Language : TELUGU

Book Description

బాధ్యతలు వంటి వివిధ అంశాలను నిర్వహించడంలో,  అలాగే ఒత్తిడి, దుర్ఘటనలు వంటి వివిధ జీవిత పరిస్థితులను నెగ్గుకురావడంలో తలమునకలై ఉన్న ఓ సామాన్య వ్యక్తికి ఈ పుస్తకం ఒక సమర్పణ! ఒక వ్యక్తి తన జీవితాన్ని హుందాగా, సునాయాసంగా జీవించటానికి కావలసిన చిట్కాలను, లోగుట్టులను అందించే పుస్తకం ఇది. జీవితాన్ని అన్ని విధాలుగా శోధించి, సంపూర్ణంగా అనుభవించమని ఈ పుస్తకం మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. ఒక వ్యక్తి తన జీవిత ప్రయాణాన్ని ఆనందంగా కొనసాగించడానికీ, తన లక్ష్యాలను చాలా సునాయాసంగా  సాధించడానికీ దోహదపడే సరళం, శక్తిమంతమైన రెండు సాధనలు (ఈశా క్రియ, కల్ప వృక్ష ధ్యానాలు) ఈ పుస్తకం చివరలో అందించబడ్డారు. జాతి, మత, కుల, భాషా భేదాలు లేకుండా అందరికీ కనీసం ఒక చుక్క ఆధ్యాత్మికతనైనా ఈ పుస్తకం అందిస్తుందని మేము నమ్ముతున్నాం. 

Additional information
Code SPBK-734
SKU 171170736
Category Devotional
Publisher Sahithi Prachuranalu
Author Sadhguru Jaggi Vasudev
Language TELUGU
Book Reviews
Add REVIEW

Related Products

Newsletter