Sahithi Prachuranalu

PREMA NAKSHATRAM

PREMA NAKSHATRAM
PREMA NAKSHATRAM

PREMA NAKSHATRAM

Rs. 50.00 Rs. 70.00
  • SKU: 151100445

Category : NOVEL

Publisher : Sahithi Prachuranalu

Author : Kommuri Venugopala Rao

Language : TELUGU

Book Description

కుర్రకారుకి ప్రేమ షికార్లకి భూలోకంలో ఒంటరిగా కలుసుకునే జాగాయే దొరకని కాలంలో... పెళ్ళికి ముందు తహ తహ... పెళ్ళయ్యాక తొందర మీద తొందర... మధ్యలో ఉద్యోగబాధ, కుటుంబ సమస్యల బాణపరంపర గుచ్చుకోగా... ఆ లేతమనసులు ఉద్యోగం కోసం బ్రహ్మచారుల్లా నటించవలసి వస్తే... అడుగడుగునా టెన్షన్... క్షణక్షణమూ టెన్షన్! ఈ విపరీత విపత్కర పరిస్థితుల్లో గడగడా వణికిపోయిన ప్రేమనక్షత్రం మబ్బుల చాటనుంచి తొంగి చూసిందా? సరస నవలా రచనకు కలికితురాయి... యువలోకాన్ని ఉర్రూతలూగించిన మరో మాణిక్యవీణ - ఈ ప్రేమనక్షత్రం.

Additional information
Code SPBK-443
SKU 151100445
Category NOVEL
Publisher Sahithi Prachuranalu
Author Kommuri Venugopala Rao
Language TELUGU
Book Reviews
Add REVIEW

Related Products

Newsletter