Sahithi Prachuranalu

VENNELA VONIKINDHI

 VENNELA VONIKINDHI
 VENNELA VONIKINDHI

VENNELA VONIKINDHI

Rs. 40.00 Rs. 50.00
  • SKU: 151100449

Category : NOVEL

Publisher : Sahithi Prachuranalu

Author : Kommuri Venugopala Rao

Language : TELUGU

Book Description

మనిషి స్వచ్ఛంగా,పవిత్రంగా వుండాలని ఎంత ఆశించినా,సరళమైన జీవితం గడపాలని ఎంత తాపత్రయ పడినా ఇతరుల అనవసర జోక్యం వల్ల సరళరేఖ వక్రరేఖగా మారిపోతూ వుంటుంది.ఒళ్ళపొగరెక్కి,వ్యసనాలకి బానిసలై,అలవాట్లకు, అవసరాలకు ప్రాధాన్యతనిచ్చి,బలహీనతలకు లొంగిపోయి, లేకపోతే చెప్పుడు మాటలకు పల్టీపడి పండులాంటి సంసారాలు పాడు చేసుకున్న వారి సంగతి అలా వుంచండి. ఆభార్యభర్తలు అన్యోన్యంగా,ఆదర్శంగా వుండి, ఎక్కడో చిన్న పొరపాటు జరిగి సరిదిద్దుకోలేక పచ్చని కాపురాలు భగ్గుమన్న సందర్భాలు మనసుని కలిచివేశాయి.ఈ ఆవేదనే, సంఘర్షణ్ నన్నీ నవల రాయటానికి పురిగొల్పింది. ప్రస్తుత సాహిత్య ధోరణితో రాజీ పడకుండా నా ఒరిజనల్ స్టైల్ లో రాసిన నవల ఇది.

Additional information
Code SPBK-447
SKU 151100449
Category NOVEL
Publisher Sahithi Prachuranalu
Author Kommuri Venugopala Rao
Language TELUGU
Book Reviews
Add REVIEW

Related Products

Newsletter