Book Description
అతని పేరు జయరాం. లెక్చరర్. తెల్లగా, ఆరడుగుల ఎత్తులో, చెక్కిన శిల్పంలా వున్న అతను పుట్టుకతోనే అంధుడు. ఎదురింటి పుత్తడిబొమ్మలాంటి అహంభావి అయిన సౌమ్య తనని ఇంజనీరింగ్ చదివించే కండిషన్‍తో అతనిని వివాహం చేసుకుంటుంది. వివాహానంతరం అంధుడైన అతనితో ఎడ్జస్ట్ కాలేక ఆఫీస్‍లో ఆమె కొలీగ్, అందగాడు అయిన మల్లిక్‍తో ప్రేమలో పడుతుంది. మల్లిక్‍ది బాహ్య సౌందర్యం.... జయరాంది మనో సౌందర్యం. చివరకు సౌమ్య ఎటువైపు మొగ్గుతుంది? చదవండి... ‘చీకట్లో సూర్యుడు.’