Sahithi Prachuranalu

SANGAMAM

SANGAMAM
SANGAMAM

SANGAMAM

Rs. 60.00 Rs. 75.00
  • SKU: 15193341

Category : NOVEL

Publisher : Sahithi Prachuranalu

Author : Polkampalli Santhadevi

Language : TELUGU

Book Description

ప్రేమించిన స్త్రీ దృష్టిలో తనొక చవట! ఎందుకూ పనికిరానివాడు. స్నేహితుడి దృష్టిలో అంతే. తనొక గమ్యం లేనివాడు. తను మంచివాడన్న సర్టిఫికెట్‍ మాత్రం దొరికింది. కాని, దానికి విలువేమీలేదు. వాళ్ళ దృష్టిలో మనిషిలో మంచితనం గొప్పది కాదు. ఏదో అపూర్వమైనది సాధించాలి. ‘‘ఛీ కొట్టినవాళ్ళచేతే జే కొట్టించుకోవడం నిజంగా ఒక అద్భుతం. ఆ అద్భుతం ఏం చేస్తే జరుగుతుంది? దానికోసం ఏ లక్ష్యాన్ని ఎన్నుకోవాలి? డబ్బు కుప్పలుగా సంపాదించడమా? విజ్ఞానం సంపాదించుకోవడమా? మాటకారితనంతో పదిమందిలో పలుకుబడి సంపాదించుకోవడమా? ఏం చేస్తే ఆ అద్భుతం అందరూ ఆశ్చర్యపడేలా తన జీవితంలో జరుగుతుంది? ప్రేయసిని చేరటానికి, సంఘం గౌరవించటానికి, అతను ఏం చేసి మన్ననలు పొందాడు?

Additional information
Code SPBK-339
SKU 15193341
Category NOVEL
Publisher Sahithi Prachuranalu
Author Polkampalli Santhadevi
Language TELUGU
Book Reviews
Add REVIEW

Related Products

Newsletter