Sahithi Prachuranalu

Maro Majnu

Maro Majnu
Maro Majnu

Maro Majnu

Rs. 70.00 Rs. 90.00
  • SKU: 15180171

Category : NOVEL

Publisher : Sahithi Prachuranalu

Author : Ravulapati Seetharama Rao

Language : TELUGU

Book Description

అబిడ్స్ సెంటర్‍లో... ‘ఫ్యాషన్‍ షోరూం’ ముందర... ఎటు చూసినా జనమే. ఇసుక వేస్తే రాలనంత జనం. వేలు, లక్షలమంది... అటు ఇటు పరిగెడుతున్నారు. ఎవరి ఆరాటంలో వాళ్ళు పరిగెడుతున్నారు. తను నిలుచున్న చోటే, తనలోని రక్తమంతా నేలలోకి ఇంకిపోతున్నట్టుగా, అతడిని నిస్సత్తువ ఆవరించింది. అంతమంది జనంలో కళ్ళు చిట్లేలా వెతుకుతున్నాడతను ఆమె కోసం. అప్పుడు కనిపించిందతడికి, ఎక్కడో దూరంగా తనవైపే చూస్తూ ఆమె. అడ్డు వచ్చినవారిని తోసుకుంటూ, క్రిందపడ్డవారిని తొక్కుకుంటూ, ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుని పరిగెట్టాడతడు. క్షణక్షణానికీ అతడికీ - ఆమెకీ మధ్య వున్న దూరం తరిగిపోతోంది. అది గమనించి అతడు రెట్టింపయిన ఉత్సాహంతో పరిగెడుతున్నాడు. చివరికి..... అతడు ఆమెను చేరుకున్నాడా లేదా? తప్పక చదవండి... ‘‘మరో మజ్ను’’.

Additional information
Code SPBK-171
SKU 15180171
Category NOVEL
Publisher Sahithi Prachuranalu
Author Ravulapati Seetharama Rao
Language TELUGU
Book Reviews
Add REVIEW

Related Products

Newsletter