Sahithi Prachuranalu

Police Paali

Police Paali
Police Paali

Police Paali

Rs. 40.00 Rs. 50.00
  • SKU: 15180175

Category : NOVEL

Publisher : Sahithi Prachuranalu

Author : Ravulapati Seetharama Rao

Language : TELUGU

Book Description

పోలీసు పాళీ పేరుతో వెలువడుతున్న యీ కథా సంపుటంలో ఒక ఆఫీసరుకు అనుభవంలోకి వచ్చిన యదార్థ ఘటనలకు రూపం తొడగటం జరిగింది. ఇన్‍స్పెక్టర్‍ ఇంద్రజిత్‍ ఆంధ్ర పాఠకలోకానికి సుపరిచితుడే! ఖాకీ కలం శీర్షికన ఆంధప్రభ (ఆదివారం అనుబంధం)లో రెండు సంవత్సరాల నుంచి ధారావాహికంగా ఇన్‍స్పెక్టర్‍ ఇంద్రజిత్‍ వారం వారం ఏదో ఒక పరిశోధన చేపట్తూ ‘‘ఔరా’’ అనే రీతిలో విభిన్న కేసులను పరిష్కారం చేస్తూనే వున్నాడు. ఇన్‍స్పెక్టర్‍ ఇంద్రజిత్‍ పరిశోధనలే రావులపాటి సీతారాంరావు పాళీ నుంచి వెలువడిన ‘పోలీసు పాళీ.’

Additional information
Code SPBK-175
SKU 15180175
Category NOVEL
Publisher Sahithi Prachuranalu
Author Ravulapati Seetharama Rao
Language TELUGU
Book Reviews
Add REVIEW

Related Products

Newsletter