Sahithi Prachuranalu

Kondaveedu Kaifiyatu

Kondaveedu Kaifiyatu
Kondaveedu Kaifiyatu

Kondaveedu Kaifiyatu

Rs. 80.00 Rs. 100.00
  • SKU: 311280958

Category : History

Publisher : Sahithi Prachuranalu

Author : Modugula Ravikrishna

Language : TELUGU

Book Description

మన గ్రామాల కైఫియత్‌లను సేకరించిన కర్నల్ కాలిన్ మెకంజీ మహాశయుడు మనకు చిరస్మరణీయుడు. ఆయన సేకరించిన కైఫియత్తులలో కొండవీడు కైఫియత్ మోదుగుల రవికృష్ణ సంపాదకత్వంలో నభూతోనభవిష్యతి అన్న విధంగా రూపుదిద్దుకుంది. ఈ పుస్తకానికి విశేషాలనేకం వున్నాయి. రవికృష్ణ పాఠకులకు ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ప్రస్తుతం వాడుకలో లేని ప్రతి పదానికి ఫుట్‌నోట్స్ రూపొందించడం ఒక విశిష్టత. కైఫియత్తులను నేటి కాలానికి ఎలా ప్రచురించాలి అనేదానికి ీ కొండవీటి కైఫియత్ ఒక నమూనా అని నా భావన. వర్తమానకాలంలో ఇలాంటి గ్రంథం ఆవశ్యకత ఎంతైనా వుందని నేను భావిస్తున్నాను.

Additional information
Code SPBK-956
SKU 311280958
Category History
Publisher Sahithi Prachuranalu
Author Modugula Ravikrishna
Language TELUGU
Book Reviews
Add REVIEW

Related Products

Newsletter