Sahithi Prachuranalu

Antharnethram

Antharnethram
Antharnethram

Antharnethram

Rs. 100.00 Rs. 150.00
  • SKU: 1314994

Category : General Books

Publisher : Sahithi Prachuranalu

Author : Katuri Ravindra Trivikram

Language : TELUGU

Book Description

మనం నిత్యమూ సూర్యుని తేజాన్ని చూస్తున్నాం. నక్షత్రాలు, గ్రహాలు, చంద్రుడి తేజస్సు కూడా చూస్తూనే వున్నాం. కానీ మనలో కూడా ఒక తేజస్సు వుందనీ, అదే ‘ఆత్మ’గా చెప్పబడుతోందనీ మనం గ్రహించలేకపోతున్నాం. జ్ఞానమనే చక్షువుగా ‘అంతర్నేత్రం’ అంటారు. అది విచ్చుకోవాలంటే ఆధ్యాత్మిక జీవితాన్ని ఆశ్రయించక తప్పదు. అగ్నిదేవుడు సర్వభక్షకుడు. దేన్నయినా దహిస్తాడు కానీ పాపాలను, అజ్ఞానాన్ని దహించలేడు. మనకు ప్రధమ శత్రువు, చివరి శత్రువు మన్మధుడే. శివుడు మన్మధుని దహించినా, అనంగుడిగానే మనల్ని వేధిస్తుంటాడు. శరీర భ్రమలోంచి బయటపడటం, కోరికలు లేని జీవితం గడపటం - ఇవి రెండూ ఆధ్యాత్మిక జీవితానికి ఆలంబనలు. శరీరం మీద ఎన్ని ఆధ్యాత్మిక చిహ్నాలు ధరించినా, అంతరంగం పరిశుద్ధం కానిదే, అంతర్నేత్రం తెరుచుకోదు. అంతర్నేత్రాన్ని మేల్కొలిపే ప్రయత్నంగానే ఈ ఆధ్యాత్మిక వ్యాసాలను పాఠకులకు సవినయంగా సమర్పిస్తున్నాను.

Additional information
Code SPBK-94
SKU 1314994
Category General Books
Publisher Sahithi Prachuranalu
Author Katuri Ravindra Trivikram
Language TELUGU
Book Reviews
Add REVIEW

Related Products

Newsletter