Sahithi Prachuranalu

Jun-02

Jun-02
Jun-02

Jun-02

Rs. 120.00 Rs. 150.00
  • SKU: 131204806

Category : General Books

Publisher : Sahithi Prachuranalu

Author : K.Srinivas

Language : TELUGU

Book Description

ఉద్యమం ఆరంభం నుంచి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షకు నేను గట్టి సమర్థకుడిని. సమర్థకుడిగా ఉండి ఉద్యమగమనం పై వ్యాఖ్యానించడం సులువు కాదు. రాష్ట్ర విభజన విషయంలో రాష్ట్రంలోని రెండుప్రాంతాలలో వేరువేరు అభిప్రాయాలు బలంగా ఉన్నప్పుడు, తెలుగువారందరికీ సంబంధించిన పత్రికలో సంపాదకుడిగా ఉంటూ నిష్పాక్షికమైన వ్యాఖ్యానం చేయడం కత్తిమీద సాము వంటిది. రాష్ట్రవిభజన జరగాలా, వద్దా  అనే అంశంలో నేను నిష్పక్షపాతంగా ఉండాలనుకోలేదు. కానీ, ఆ విషయం మీద జరుగుతున్న విరుద్ధ భావాల ఘర్షనను, వివిధ పక్షాలకు  ప్రమేయం ఉన్న పరిణామాలను  పరిశీలించేటప్పుడు, ఇష్టాయిష్టాలు నా వ్యాఖ్యలను ప్రభావితం  చేయకుండా జాగ్రత్త పడాలన్నదొక్కటే నేను నిష్పాక్షికతకు ఇచ్చుకున్న నిర్వచనం.

Additional information
Code SPBK-804
SKU 131204806
Category General Books
Publisher Sahithi Prachuranalu
Author K.Srinivas
Language TELUGU
Book Reviews
Add REVIEW

Related Products

Newsletter