Sahithi Prachuranalu

OPEN HEART WITH R K

OPEN HEART WITH R K
OPEN HEART WITH R K

OPEN HEART WITH R K

Rs. 100.00 Rs. 150.00
  • SKU: 131203803

Category : General Books

Publisher : Sahithi Prachuranalu

Author : Vemuri Radhakrishna

Language : TELUGU

Book Description

గత ఆరు సంవత్సరాలుగా ఎబిఎన్ఆంధ్రజ్యోతి న్యూస్‌ఛానల్ పక్షాన శ్రీ వేమూరి రాధాకృష్ణ వివిధ రంగాల ప్రముఖులతో ముఖాముఖి నిర్వహించారు. దాని శీర్షిక ‘ఓపెన్‌ హార్ట్ విత్ ఆర్కే’. ఈ కార్యక్రమంతో శ్రీ రాధాకృష్ణ ఆర్కేగా ప్రేక్షక బాహుళ్యంలో ఆదరణ పొందారు.  అదే పేరుతో ప్రసిద్ధులయ్యారు. సూటిగా ప్రశ్నించటం, చాలా సాధారణమైన వ్యావహారిక ధోరణిలో ఈ కార్యక్రమం నడపటం, ఎంత క్లిష్టమైన ప్రశ్న అయినా ఎదుటివారికి ఇబ్బందికరమైనదైనా మొహమాటం లేకుండా ఆర్కే అడిగే తీరు, నడిచే తీరులో వుండే సెన్సాఫ్ హ్యూమర్... ఇవన్నీ ఈ కార్యక్రమాన్ని ప్రసిద్ధం చేసాయి.

Additional information
Code SPBK-801
SKU 131203803
Category General Books
Publisher Sahithi Prachuranalu
Author Vemuri Radhakrishna
Language TELUGU
Book Reviews
Add REVIEW

Related Products

Newsletter