Sahithi Prachuranalu

Rajadhaani Muchatlu

Rajadhaani Muchatlu
Rajadhaani Muchatlu

Rajadhaani Muchatlu

Rs. 48.00 Rs. 60.00
  • SKU: 311149685

Category : History

Publisher : Sahithi Prachuranalu

Author : Maddali Satyanarayana sarma

Language : TELUGU

Book Description

రాసినా వ్యాఖ్య చేసినా, సంపాదకీయం రాసినా, అలవోకగా ‘రాజధాని ముచ్చట్లు’ వంటి శీర్షికలు రచించినా సత్యనిష్ఠ వీడలేదు. లేఖన మర్యాదలను తప్పలేదు. పత్రికా రచయితకు ప్రజాహితమే పరమ ధర్మం. ఏమి రాసినా ఆ లక్ష్యంతోనే రాశారు. పత్రికా రచనలో పాండిత్య ప్రకర్ష వాంఛనీయం కాదు. రాసింది సుబోధకంగా ఉందా లేదా అన్నదే ప్రధానం. అలా అని నేలబారుగా కూడా ఉండరాదు. పత్రికా రచనను ఉరుకులు పరుగుల మీద సృష్టించిన సాహిత్యం అని కూడా అన్నారు. అంటే రాసింది పాఠక సులభంగానే గాక ఆకర్షణీయంగా, చివరంటా చదివించే విధంగా ఉండాలి. అప్పుడే రాత ప్రయోజనం నెరవేరుతుంది. శర్మగారి ‘ముచ్చట్లు’ అందుకు చక్కటి ఉదాహరణలు

Additional information
Code SPBK-683
SKU 311149685
Category History
Publisher Sahithi Prachuranalu
Author Maddali Satyanarayana sarma
Language TELUGU
Book Reviews
Add REVIEW

Related Products

Newsletter