Sahithi Prachuranalu

Nadusthunna Heena Charithra

Nadusthunna Heena Charithra
Nadusthunna Heena Charithra

Nadusthunna Heena Charithra

Rs. 96.00 Rs. 120.00
  • SKU: 311144680

Category : History

Publisher : Sahithi Prachuranalu

Author : M. Krishnarao

Language : TELUGU

Book Description

భారతదేశ ప్రజాస్వామ్యంలో ఎన్ని మంచి లక్షణాలున్నాయో, అంతకంటే ఎక్కువ దుర్లక్షణాలున్నాయి. ప్రజాస్వామ్యంలోని  అన్ని వ్యవస్థల్లో చెడు కూడా ఊహించినదానికంటే ఎక్కువ పేరుకుపోయింది. ప్రజాస్వామ్యానికి పత్రికలే పట్టుగొమ్మలంటారు. అలాంటి మీడియా కూడా తన గురించి తీవ్ర విమర్శలకు ఆస్కారమిచ్చింది. మొత్తానికి మన చుట్టూ ఉన్న ప్రపంచంలో మంచి గురించి అన్వేషించి కనిపెట్టడానికి కొంత కష్టపడాల్సి వస్తుంది. కృష్ణారావు ఆంధ్రజ్యోతిలో చాలా కాలంగా రాసిన 'ఇండియాగేట్‌' కాలమ్‌ను క్రమం తప్పకుండా చదివేవారిలో నేనొకడిని.

Additional information
Code SPBK-678
SKU 311144680
Category History
Publisher Sahithi Prachuranalu
Author M. Krishnarao
Language TELUGU
Book Reviews
Add REVIEW

Related Products

Newsletter