Sahithi Prachuranalu

Janaaranyam

Janaaranyam
Janaaranyam

Janaaranyam

Rs. 48.00 Rs. 60.00
  • SKU: 151130520

Category : NOVEL

Publisher : Sahithi Prachuranalu

Author : Sarvajith

Language : TELUGU

Book Description

యాక్సిడెంట్‍లో గాయాలపాలైన సత్యమూర్తిని హాస్పిటల్‍లో చేర్పిస్తారు అదే దారిలో వెళుతున్న శ్రీనివాసాచార్యులు. బాల. వీరికి అతనో గొప్ప ధనవంతుడనే విషయం డాక్టర్‍ భార్గవ్‍ ద్వారా తెలుస్తుంది. అతని కూతురు అరవింద. అతనిని మరల చూడడానికి వెళ్ళిన బాల ధనవంతుడైన సత్యమూర్తి తన చిన్ననాటి స్నేహితుడు సత్తిపండుగా గుర్తిస్తుంది. సత్యమూర్తి కూతురు అరవింద ద్వారా అతనికి జరిగింది యాక్సిడెంట్‍ కాదని హత్యాప్రయత్నమని తెలుస్తుంది. ఈ హత్యా ప్రయత్నం వెనుక గల కుట్ర ఎవరిదో తెలుసుకోవాలంటే... చదవండి ఈ ‘జనారణ్యం’.

Additional information
Code SPBK-518
SKU 151130520
Category NOVEL
Publisher Sahithi Prachuranalu
Author Sarvajith
Language TELUGU
Book Reviews
Add REVIEW

Related Products

Newsletter