Sahithi Prachuranalu

Avathali Gattu

Avathali Gattu
Avathali Gattu

Avathali Gattu

Rs. 48.00 Rs. 60.00
  • SKU: 151117509

Category : NOVEL

Publisher : Sahithi Prachuranalu

Author : ARAVINDHA

Language : TELUGU

Book Description

మానవులందరిలోని ఆత్మ స్వరూపం ఒకటే! అందరి సుఖ దుఃఖాలు ఒకటే. సర్వమానవ సమానత్వమే పరమాత్మ స్వరూపం. కనీసం ఆ విరాట్స్వరూపాన్ని ఆకళింపు చేసుకోగలగటం మనిషికి ధన్యాత్వాన్నిస్తుంది. కర్తవ్యాన్ని బోధిస్తుంది. ఆ మనిషి జోలికి చీకటి గుణాలు రాలేవు. అతనిలో భయానికి తావుండదు. అటువంటి సాత్త్విక తేజస్సు దీప్తించాలి ప్రతి గుండెలోనూ. సర్వమానవ కళ్యాణాన్ని మనసుల విందుగా జేసే ఆ దీపావళి ఎన్నటికో... ఆ యుగాది ఎప్పటికో...! అత్యంత ఆధునిక భావాలుగల పాత్రలతో, ఆసక్తి కలిగించే కథా గమనంతో, నిత్యజీవిత సత్యాలను ప్రస్ఫుటీకరించే ఆలోచనా ధోరణిలో పాఠకులను ఉత్తేజితులను చేసే కొత్త తరహా నవల- ‘అవతలి గట్టు’

Additional information
Code SPBK-507
SKU 151117509
Category NOVEL
Publisher Sahithi Prachuranalu
Author ARAVINDHA
Language TELUGU
Book Reviews
Add REVIEW

Related Products

Newsletter