Sahithi Prachuranalu

Manasa Voopake Vooyala

Manasa Voopake Vooyala
Manasa Voopake Vooyala

Manasa Voopake Vooyala

Rs. 80.00 Rs. 100.00
  • SKU: 151121503

Category : NOVEL

Publisher : Sahithi Prachuranalu

Author : N Poojitha

Language : TELUGU

Book Description

ప్రియ, శ్రీకర్‍ అన్యోన్యమైన అందమైన జంట. ప్రియ చిత్రకారిణి. మంచి వాతావరణంలో బొమ్మలు వేద్దామని చర్చిపక్కన ఉన్న కొండపైకి వెళ్ళిన ఈ జంటకి, ఓ హత్య కళ్ళబడుతుంది. సాక్ష్యం చెప్పకుండా ఉండాలంటే ప్రియ, శ్రీకర్‍లని కూడా చంపాలని దుండగులు నిర్ణయించుకుంటారు. వారి నుంచి తప్పించుకోవటానికి ప్రయత్నిస్తూ, హంతకుని అనుచరుని ఇంటికే వస్తారు. అక్కడినుంచి వాళ్ళు తప్పించుకుంటారా? పోలీసులని కలిసి దుండగులకు శిక్షపడేలా చేస్తారా! అనేది సస్పెన్స్. చదవండి.

Additional information
Code SPBK-501
SKU 151121503
Category NOVEL
Publisher Sahithi Prachuranalu
Author N Poojitha
Language TELUGU
Book Reviews
Add REVIEW

Related Products

Newsletter