Sahithi Prachuranalu

Atmabali

Atmabali
Atmabali

Atmabali

Rs. 56.00 Rs. 70.00
  • SKU: 151115484

Category : NOVEL

Publisher : Sahithi Prachuranalu

Author : C. Anandaramam

Language : TELUGU

Book Description

స్త్రీకి కావలసింది ప్రేమ; శారీరక సుఖం మాత్రమే కాదు. స్త్రీ ఒకమారు త్యాగం రుచి చూచిందా, మహోన్నత సీమలకు పోతుంది. అప్పుడు సుఖం, దుఃఖం ఏమీ తెలియవు. తన ఆదర్శమే ముఖ్యం. స్త్రీకి మాంగల్యం పవిత్రమయింది. ఎన్ని అపవాదులు వచ్చినా, సంఘంలో తన విషయమై కుటుంబానికి ఎన్ని విపర్యయాలు వచ్చినా, తన మాంగల్యాన్ని కాపాడుకొంటుంది. తనపై వచ్చిన నిందలకు ఎదిరించి నిలబడి, తాను దుర్నడతకు పాల్పడలేదని నిరూపణచేస్తుంది. అప్పుడు మనశ్శాంతి పొంది తను ప్రేమించిన పురుషుని గుండెల్లో ఒదిగిపోతుంది.

Additional information
Code SPBK-482
SKU 151115484
Category NOVEL
Publisher Sahithi Prachuranalu
Author C. Anandaramam
Language TELUGU
Book Reviews
Add REVIEW

Related Products

Newsletter