Sahithi Prachuranalu

Raajee

Raajee
Raajee

Raajee

Rs. 84.00 Rs. 120.00
  • SKU: 151101462

Category : NOVEL

Publisher : Sahithi Prachuranalu

Author : V.S. Ramadevi

Language : TELUGU

Book Description

అనంత్‍ ‘రాజీ’ అని ఫోన్‍లో పలికినప్పుడు అతని గొంతు మృదువుగా ఆమె హృదయాన్ని మీటినట్టుంటుంది. కొత్తజీవం పోసుకున్నంత సంతోషం పొందుతుందామె. ‘‘నువ్వు చెప్పు నేనెవర్ని నీకు?’’ అని అనంత్‍ అడిగినప్పుడు- ‘‘మీరు... మీరు నాకు అన్నీను’’ అని ‘‘-కాని, ఇవాళ మీరు తప్పితే నాకు మరెవ్వరూ లే’’రని చెప్పుకుంటుంది. సహజంగానే అనంత్‍లోని పురుషుడు శారీరక వ్యామోహంతో ఉద్రేకించి ఆమెను వశపరుచుకున్నప్పుడు ఆమె అమలిన శృంగారభావనా ప్రపంచం అంతా కుప్పకూలిపోతుంది. పరాభవ ఉద్రేకంతో అతడిని కసితీరా కొట్టి అంతలోనే ‘‘అందరితో పాటు మీరూ నన్నిలా హింసిస్తే ఎలా?’’ అని భోరున ఏడ్చేసి అతని ముందు కూలబడిపోతుంది. ....ఆమె జీవితం దివ్యగానమై కొండల్లో, కోనల్లో విహరిస్తుంది. ఆదర్శాలను సంతరించుకుని జీవితంతో తాను రాజీ పడలేకపోతున్నట్లు అనంత్‍కి రాస్తుంది. నవల మొత్తం చదివి ముగించిన తర్వాత ఛార్లెస్‍ డికెన్స్, టాల్‍స్టాయ్‍, దోస్తవిస్కి వంటి మహారచయితల రచన చదివిన అనుభూతి కలుగుతుంది.

Additional information
Code SPBK-460
SKU 151101462
Category NOVEL
Publisher Sahithi Prachuranalu
Author V.S. Ramadevi
Language TELUGU
Book Reviews
Add REVIEW

Related Products

Newsletter