Sahithi Prachuranalu

DHANIKONDA-VIII MAGUVA MANASU

DHANIKONDA-VIII MAGUVA MANASU
DHANIKONDA-VIII MAGUVA MANASU

DHANIKONDA-VIII MAGUVA MANASU

Rs. 140.00 Rs. 175.00
  • SKU: 15198397

Category : NOVEL

Publisher : Sahithi Prachuranalu

Author : Dhanikonda Hanumantha Rao

Language : TELUGU

Book Description

తన నొక మనిషిగా చేసిన ఆ రెండు వ్యక్తిత్వాలూ - అమ్మా, లలితా - యీ నాడు తనకు దూరమై పోయినా, తన సంస్కారం మీద వారి పలుకు బడులు పోలేదు. లలిత తనపట్ల చాలా తల బిరుసుగానూ, లెక్క చేయనట్టు ప్రవర్తించిందంటే - ఆమె ప్రణయాన్ని తాను కాల తన్నానని గ్రహించిన స్త్రీ మనస్తత్వమే ప్రతిఫలించింది. ఆమెకందుకు తగిన కారణం వుంది. ఎవ్వరూ అనుకోని ఒకే ఒక్క సంఘటనతో జీవిత స్వరూపాలే తారుమారైనవి. జీవితంలో తనకు అర్థం కాని అనేక కొత్త విషయాలు యీనాడు - పుష్కరమయాక కాని తెలిసి రావటం లేదు. జీవితం దారం తెంచుకున్న గాలిపటంవలె పయనించింది.

Additional information
Code SPBK-395
SKU 15198397
Category NOVEL
Publisher Sahithi Prachuranalu
Author Dhanikonda Hanumantha Rao
Language TELUGU
Book Reviews
Add REVIEW

Related Products

Newsletter