Sahithi Prachuranalu

MAHALLO KOKILA

MAHALLO KOKILA
MAHALLO KOKILA

MAHALLO KOKILA

Rs. 65.00 Rs. 70.00
  • SKU: 15197385

Category : NOVEL

Publisher : Sahithi Prachuranalu

Author : Vamsy

Language : TELUGU

Book Description

గండశిలని చేద్దామనుకుంటుంది తన హృదయాన్ని. కానీ, ప్రతిక్షణం, ప్రతిసంఘటన ఆమెని స్పందింప చేస్తూనే వుంటాయి. ఆమెకి జీవితం మీద ఏమాత్రం ఆశా, తాపత్రయాలు లేవు. ఊహల ఉయ్యాలలతో వెన్నెలపల్లకి నిర్మించాలనే కోరిక ఆమెకు లేదు. కానీ, దేన్ని కాదంటుందో, ఏది చెయ్యకూడదనుకుంటుందో అదే చెయ్యాల్సిన పరిస్థితి ఆమెది. ఆమె గతం చిత్రవిచిత్రాలతో నిండిన ఓ వ్యజియం. అందులో ఎన్నో భయానకమైన ఉదంతాలు నిండి ఉన్నాయ్‍. ఆ గతం ప్రపంచానికి తెలిస్తే తనకి మానసికక్షోభ. ఆర్తితో తను విలవిల్లాడి చనిపోతుంది. అందుకే గత చరిత్ర ఛాయా మాత్రంగా కూడా తెలీకుండా భూగర్భంలో నిధిలా దాచేసింది మన మహల్లోకోకిల.

Additional information
Code SPBK-383
SKU 15197385
Category NOVEL
Publisher Sahithi Prachuranalu
Author Vamsy
Language TELUGU
Book Reviews
Add REVIEW

Related Products

Newsletter