Sahithi Prachuranalu

VICHITRA VYEKTHI

VICHITRA VYEKTHI
VICHITRA VYEKTHI

VICHITRA VYEKTHI

Rs. 40.00 Rs. 50.00
  • SKU: 15195364

Category : NOVEL

Publisher : Sahithi Prachuranalu

Author : Nanduri Rammohan Rao

Language : TELUGU

Book Description

‘‘మీ జాతి చరిత్రలో ఇన్ని సామ్రాజ్యాలు, నియంతృత్వాలు, మతాలు సంభవించాయంటే దానికి ఒకటే కారణం. ప్రతి వ్యక్తికి పొరుగువాడిమీద అపనమ్మకం. ప్రతివ్యక్తికీ పొరుగువాడికి తనమీద సదభిప్రాయం ఉండాలని, లేకపోతే తను దుంపనాశనమైపోతానని భావిస్తాడు. ఇలా భావించడంవల్లనే, ఇది ఆధారం చేసుకుని ఇన్ని రాజ్యాలు, మతాలు వెలిశాయి. ఇంకా వెలుస్తాయి. మిమ్మల్ని ఇంకా అణగదొక్కుతాయి, ఇంకా అధోగతికి లాక్కుపోతాయి. ఎందుకంటే మీరు అల్పసంఖ్యాకులకు బానిసలు. ఈ బానిసతనం మీకు పోదు. మీ జాతి గొర్రెలమంద-’’ ఈ మాటలు ముగిస్తూ సైతాను అంతర్థానమయ్యాడు.

Additional information
Code SPBK-362
SKU 15195364
Category NOVEL
Publisher Sahithi Prachuranalu
Author Nanduri Rammohan Rao
Language TELUGU
Book Reviews
Add REVIEW

Related Products

Newsletter