Sahithi Prachuranalu

YETILONI KERATAALU

YETILONI KERATAALU
YETILONI KERATAALU

YETILONI KERATAALU

Rs. 70.00 Rs. 100.00
  • SKU: 312233

Category : Personality Development

Publisher : Sahithi Prachuranalu

Author : M. Venkateswara Rao

Language : TELUGU

Book Description

భావోద్వేగాలు, రాగేద్వేషాలు మానవజీవితాన్ని అనూహ్యమైన మార్పుకు గురిచేస్తాయి. ఇవే జీవితాలను వైవిధ్యభరితం చేసేవి. అందువల్లనే రచయితలకు జీవితం ‘కథా ఇతివృత్త అక్షయ పాత్ర’ అయిది. తన అనుభవంలోకి వచ్చిన, చూసిన పరమాణువంత జీవిత శకలాన్ని నిశితంగా పరిశీలించి, దాని గురించి క్షుణ్ణంగా అర్థం చేసుకోగల శక్తి వెంకటేశ్వరరావుగారికి ఉంది. తను గ్రహించినదాన్ని స్పష్టతతో, సరళమైన శైలితో అద్భుతమైన ‘కథనపు కళ్ళెంతో’ తన ‘కథాపంచకల్యాణిని’ విహరింప చేయగలరని వారి కథలను చదివితే తెలుస్తుంది. కథలకు ఆయనిచ్చే ముగింపులో ఎంతో సహేతుకత, సమంజసత ఉంటాయి. పాత్రల రూపురేఖలు, స్వభావాలు చక్కగా తీర్చిదిద్దినారు. సన్నివేశ బలానికి గాని, సంభాషణ చమక్కులకు గాని వాటి స్థాయిని పణంగా పెట్టరు. సన్నివేశ చిత్రణేకాక ఆ పాత్రల నడక, తీరు, అంతవరకు చిత్రించబడిన విధానం ఆయన మనస్సులో ప్రతిక్షణం మెదులుతూ ఉంటుంది. ఫలితంఆ సహజగతులనెన్నడు వీడవు. పాత్రలకు చక్కని పరిపుష్టత, పరిపూర్ణత ఒనగూరుతాయి.

Additional information
Code SPBK-33
SKU 312233
Category Personality Development
Publisher Sahithi Prachuranalu
Author M. Venkateswara Rao
Language TELUGU
Book Reviews
Add REVIEW

Related Products

Newsletter