Sahithi Prachuranalu

Operation Kallivan

Operation Kallivan
Operation Kallivan

Operation Kallivan

Rs. 48.00 Rs. 60.00
  • SKU: 15192310

Category : NOVEL

Publisher : Sahithi Prachuranalu

Author : Koganti Vijayalaxmi

Language : TELUGU

Book Description

‘‘సార్‍ నేను అమిత్‍ని మాట్లాడుతున్నాను. లక్సెంబర్గ్లోని గట్‍లాండ్‍లో ఉన్నాను. ఏం చేయమంటారో చెప్పండి’’ అంటూ వినిపించింది. ‘‘గుడ్‍! జాగ్రత్తగా విను. అయిదారు గంటల క్రితం గట్‍లాండ్‍ జంక్షన్‍లో ఒక ఏక్సిడెంట్‍ జరిగింది. రెండుకార్లు ఢీకొన్నాయి. అదే సమయంలో ఒక టాక్సీ ఆ ప్రాంతంలో ఆగిపోయింది. దానిని డ్రైవర్‍ సరిచేసి మళ్ళీ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ డ్రైవర్‍ని ట్రేస్‍చేయి. అతను ఒక పాసింజర్‍ని ఎక్కించుకున్నాడు. టాక్సీ ఆగినప్పుడు ఆ పాసింజర్‍ కూడా కిందకి దిగాడు. టాక్సీ బాగైన తర్వాత మళ్ళీ అతను టాక్సీ ఎక్కాడు. డ్రైవర్‍ అతన్ని ఎక్కడికి తీసుకెళ్ళాడో మనకు తెలియాలి’’ ‘‘సరే సార్‍! ఒక్క అరగంటలో తెలుసుకుంటాను’’ అన్నాడు అమిత్‍. ‘‘ఓకే’’ అన్నాడు అక్షజ్‍. అక్షజ్‍కి కావలసిన ఆ పాసింజర్‍ని అమిత్‍ ట్రేస్‍ చెయ్యగలిగాడా? అసలు ఆ పాసింజర్‍ ఎవరు? అతనికి, అక్షజ్‍ మధ్య ఉన్న సంబంధం ఏమిటి? చదవండి.

Additional information
Code SPBK-308
SKU 15192310
Category NOVEL
Publisher Sahithi Prachuranalu
Author Koganti Vijayalaxmi
Language TELUGU
Book Reviews
Add REVIEW

Related Products

Newsletter