Sahithi Prachuranalu

CHARITHRA SRUSHTINCHINA DAKSHINA BARATHA CHITAALU

CHARITHRA SRUSHTINCHINA DAKSHINA BARATHA CHITAALU
CHARITHRA SRUSHTINCHINA DAKSHINA BARATHA CHITAALU

CHARITHRA SRUSHTINCHINA DAKSHINA BARATHA CHITAALU

Rs. 80.00 Rs. 100.00
  • SKU: 1311525

Category : General Books

Publisher : Sahithi Prachuranalu

Author : Vedantham Sripathi Sarma

Language : TELUGU

Book Description

2013లో సి.ఎన్‍.ఎన్‍ ఐ.బి.ఎన్‍ వారు భారతీయ చలనచిత్రం 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో దేశంలో ఒక వోటింగ్‍ నిర్వహించి భాషా భేదం లేకుండా అత్యుత్తమమైన 100 చలనచిత్రాలను ఎంపిక చేసారు. ఆ జాబితాలో 34 చిత్రాలు దక్షిణ భారతీయ భాషలకు చెందినవి. ఈ చిత్రాలలోని విశేషాలు, విచిత్రాలను ‘సదర్న్ గ్లోరీ’ అనే ఆంగ్ల పుస్తకంలో వేదాంతం శ్రీపతిశర్మ పొందుపరచారు. ఆకెళ్ళ శివప్రసాద్‍ తెలుగు అనువాదం ప్రస్తుతం మీ చేతులలో ఉంది...ఈ జాబితాలో భారతీయులందరూ అత్యుత్తమ చిత్రంగా ‘మాయాబజారు’ను ఎంచుకున్నట్లు మీకు తెలుసా?అలాగే యావత్‍ భారతదేశం అత్యుత్తమ నటుడుగా మన నటరత్న డా।। నందమూరి తారకరామారావుని ఎంచుకున్నట్లు కూడా మీకు తెలుసా? దక్షిణ భారతీయులైనందుకు గాని, తెలుగువారై జన్మించినందుకు గానీ గర్విస్తూ ఈ ‘చరిత్ర’ పుటలను తిరగేయండి...

Additional information
Code SPBK-25
SKU 1311525
Category General Books
Publisher Sahithi Prachuranalu
Author Vedantham Sripathi Sarma
Language TELUGU
Book Reviews
Add REVIEW

Related Products

Newsletter