Sahithi Prachuranalu

Chitti

Chitti
Chitti

Chitti

Rs. 20.00 Rs. 25.00
  • SKU: 23131219

Category : Children Books

Publisher : Sahithi Prachuranalu

Author : Mallik

Language : TELUGU

Book Description

”నాకు మిమిక్రీ చేతకాదని అంటావా… ఉండు నీ పని పడ్తా” అని మనసులో అనుకుంది. చిట్టికి కాస్త దూరంలో నాలుగు ఊరకుక్కలు కనిపించాయ్‌. వెంటనే దాని మనసులో ఓ చిలిపి ఆలోచన వచ్చింది. ”ఒరేయ్‌ నానీ!… నీకు దమ్ముంటే కుక్కలా అరువ్‌ చూద్దాం” అంది. ”ఓస్‌! అదెంత సేపు!” అని నాని మూతికి రెండు చేతులూ అడ్డుపెట్టి ”భౌ…. భౌ…” అంటూ కుక్కలా మొరిగాడు. ఆ అరుపు విని నాలుగు ఊరకుక్కలు ఇటువైపు తిరిగి కుక్కలా అరుస్తున్న నాని వెంట ”భౌ… భౌ…” మంటూ మొరుగుతూ వెంటబడ్డాయ్‌. నాని ”బాబోయ్‌….” అంటూ అక్కడినుండి పరుగు తీశాడు. చిట్టి పకపకా నవ్వింది.

Additional information
Code SPBK-217
SKU 23131219
Category Children Books
Publisher Sahithi Prachuranalu
Author Mallik
Language TELUGU
Book Reviews
Add REVIEW

Related Products

Newsletter