Sahithi Prachuranalu

Oshadhi Sampadha

Oshadhi Sampadha
Oshadhi Sampadha

Oshadhi Sampadha

Rs. 45.00 Rs. 60.00
  • SKU: 24172153

Category : Health Books

Publisher : Sahithi Prachuranalu

Author : Paaladhi Laxmi Narayana

Language : TELUGU

Book Description

ప్రపంచవ్యాప్తంగా అడవుల నరికివేత వేగం పుంజుకోవడంవల్ల మన ఓషదిసంపదనంతా అనుకోనంతా వేగంగా కోల్పోతున్నాం. ఓషధులను కేవలం ఆయుర్వేదం మరియు హోమియోపతిలోనే వినియోగించడంలేదు మనం. అలోపతిలోనూ అనేకం వినియోగిస్తున్నాం. ఓషధిసంపదను కోల్పోడమంటే మన ఆరోగ్యంపై భస్మాసురహస్తాన్ని మోపినట్లే. అందువల్ల ప్రజానీకంలో ఓషధుల ప్రాశస్త్యాన్ని గురించి మనం మరింత విజ్ఞానం జొప్పించవలసి వుంటుంది. వనాలు మన జీవనానికి అమృతవనాలు. వనాలు (అడవులు) లేనిదే జీవజాలమే లేదు. జీవజాలం లేని భూమిని ఎడారి అంటారు. పర్యావరణ పరిజ్ఞానం ప్రజానీకంలో లోపిస్తే మనం మన నాశనాన్ని కోరితెచ్చుకున్నట్లే- అందువల్ల పర్యావరణం యందలి అత్యాధిక ప్రాధిన్యం గల బయోస్ఫియర్‍ (జీవజాలం)ను గురించిన పలు అంశాలను ఎప్పటికప్పుడు మ నం సమాజానికందజేయడం ప్రస్తుత తరం విధి.

Additional information
Code SPBK-153
SKU 24172153
Category Health Books
Publisher Sahithi Prachuranalu
Author Paaladhi Laxmi Narayana
Language TELUGU
Book Reviews
Add REVIEW

Related Products

Newsletter