Sahithi Prachuranalu

Moolika Vydyam

Moolika Vydyam
Moolika Vydyam

Moolika Vydyam

Rs. 50.00 Rs. 60.00
  • SKU: 24167142

Category : Health Books

Publisher : Sahithi Prachuranalu

Author : Dr. RK Bijjala

Language : TELUGU

Book Description

మానవుడు జన్మించినదాదిగ రుగ్మతల సుడిగుండాలలో చిక్కుతూ, మేధస్సునుపయోగించి ప్రకృతి వరప్రసాదితమైన ఎన్నో వైద్య విధానాల్ని కనుగొని వాటికి పరిష్కార మార్గాన్ని సాధించాడు. అయినా రోజుకో నూతన జాడ్యం తలెత్తి మానవశక్తినే సవాలు చేసి వీరవిహారం చేస్తుంది. తత్కారణంగా ఎన్నో జీవాలు నేలరాలిపోతున్నాయి. ఇది ఆచంద్రార్కం నిరాఘాటంగా సాగే మహా పయనం. ఈ ప్రమాణంలో ప్రకృతిమాత సహకారాన్నందుకుని మృత్యుదేవత నెదుర్కొనే విశ్వప్రయత్న మీ వైద్య గ్రంథం.

Additional information
Code SPBK-142
SKU 24167142
Category Health Books
Publisher Sahithi Prachuranalu
Author Dr. RK Bijjala
Language TELUGU
Book Reviews
Add REVIEW

Related Products

Newsletter