Sahithi Prachuranalu

Decoding The Leader

Decoding The Leader
Decoding The Leader

Decoding The Leader

Rs. 145.00 Rs. 150.00
  • SKU: 1323731317

Category : General Books

Publisher : Emesco Books

Author : Dr. Peddi Ramarao

Language : TELUGU

Book Description

‘‘ఆరేళ్లకు పైగా చంద్రబాబుగారితో అత్యం త సన్నిహితంగా పని చేశాక, 2014 విజయాన్నీ , 2019 పరాజయాన్నీ ప్రత్య క్షం గా చూశాక, పార్టీకి సంబంధించిన, బాబుగారికి సంబంధించిన నా అనుభవాలూ, అభిప్రాయాలూ ఇట్లా పొందుపరచాలనిపించింది. ఆయన వ్యక్తిత్వంలోని అద్బుతాలనీ, ఆయనకున్న బలహీనతలనీ ఎంతో దగ్గరగా చూసినవాడ్ని. తెలుగుదేశం లాంటి ప్రాంతీయ పార్టీలలో నాయకుడి వ్యక్తిత్వమే పార్టీ రూపురేఖలని ని ర్ణయిస్తుంది. కాబట్టి ట్టి బాబుగారి బలమే పార్టీకి బలంగా, అయన బలహీనతలే పార్టీ బలహీనతలుగా అర్థం చేసు కోవాలి. అవి అర్థం చేసు కోవటమే ఈ పుస్త క ప్రయత్నం ?నం . నాయకుడి గా బాబుగారి వ్యక్తిత్వ ం, ఆయన పని తీరు నా మీద మాటల్లో ల్లో చెప్పలేనంత ప్రభావాన్ని చూపించాయి. కేవలం రాజకీయాలలోనే కాదు, ఏ రంగంలో నాయకులు కావాలనుకుంటున్న వారికైనా బాబుగారి వ్యక్తిత్వ ం స్ఫూర్తినిస్తుం ది.’’ - డా. పెద్ది రామారావు

Additional information
Code SPBK-1314
SKU 1323731317
Category General Books
Publisher Emesco Books
Author Dr. Peddi Ramarao
Language TELUGU
Book Reviews
Add REVIEW

Related Products

Newsletter