Sahithi Prachuranalu

Pen Drive Samakaleena Rajakeeya Pariseelana Vyasalu

Pen Drive Samakaleena Rajakeeya Pariseelana Vyasalu
Pen Drive Samakaleena Rajakeeya Pariseelana Vyasalu

Pen Drive Samakaleena Rajakeeya Pariseelana Vyasalu

Rs. 190.00 Rs. 200.00
  • SKU: 1313461247

Category : General Books

Publisher : Sahithi Prachuranalu

Author : Rehana

Language : TELUGU

Book Description

గత మూడు, నాలుగేళ్ళుగా తాను రాసిన వ్యాసాల్లో 40 వ్యాసాలను ఈ పుస్తకం కోసం రచయిత రెహాన ఎంపిక చేశారు. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ అంశాలు ఈ వ్యాసాల సంకలనానికి ముడి సరుకులు.  రాజకీయ, సామాజిక, ఆర్ధిక, యుద్ధ సంబంధ విషయాల పై వ్యాసాలు ఉన్నాయి. ఈ 40 వ్యాసాలు ప్రజాతంత్ర, సాక్షి వంటి పత్రికల్లో  అచ్చయ్యాయి. ఉక్రెయిన్, శ్రీలంక, నేపాల్, అమెరికా వంటి పలు దేశాల్లో జరుగుతున్న సమకాలీన పరిణామాల పై తనదైన పరిశీలన, విశ్లేషణతో వ్యాసాలు రాశారు రెహాన.

Additional information
Code SPBK-1244
SKU 1313461247
Category General Books
Publisher Sahithi Prachuranalu
Author Rehana
Language TELUGU
Book Reviews
Add REVIEW

Related Products

Newsletter