Sahithi Prachuranalu

Nethaji Subash Chandrabose

Nethaji Subash Chandrabose
Nethaji Subash Chandrabose

Nethaji Subash Chandrabose

Rs. 250.00 Rs. 35.00
  • SKU: 36159124

Category : Life Histories

Publisher : Sahithi Prachuranalu

Author : Freedom Fighters

Language : TELUGU

Book Description

నేతాజీ జీవితం ఒక ఉద్యమం! నేతాజీ కథ ఒక ముగింపులేని వ్యధ! స్వామి వివేకానందులు, అరవిందఘోష్‍, చిత్తరంజన్‍దాస్‍, రవీంద్రనాథ్‍ ఠాగోర్‍లు భారతదేశపు యువకులు ఎలా ఉండాలని కోరుకున్నారో అలాంటి యువకుడే బోసుబాబు. అంతే కాదు. అనీబిసెంట్‍, లాలా లజపతిరాయ్‍, తిలక్‍ మహాశయుడు, ముఖ్యంగా మోతీలాల్‍ నెహ్రూ ఎటువంటి ఆదర్శ యువకులను కలలుకన్నారో ఆ యువకుడే సుభాష్‍!! కృషి; దీక్ష; దక్షత; దేశభక్తి; త్యాగం, ఇవన్నీ కలిస్తే ఒకే రూపం! నేతాజీ!! అతడు భారతమాత గర్భశుక్తి ముక్తా ఫలం! ఆవరించిన చీకటి జీవితాల మధ్య - ఏనాడో, ఎక్కడో అదృశ్యమయిన తిరిగి రాని త్యాగధనం! ఆయన మరణం తరువాత మానవజాతికి మిగిలిందేమిటి?

Additional information
Code SPBK-124
SKU 36159124
Category Life Histories
Publisher Sahithi Prachuranalu
Author Freedom Fighters
Language TELUGU
Book Reviews
Add REVIEW

Related Products

Newsletter