Sahithi Prachuranalu

Naaku Nacchina Naa Katha

Naaku Nacchina Naa Katha
Naaku Nacchina Naa Katha

Naaku Nacchina Naa Katha

Rs. 160.00 Rs. 200.00
  • SKU: 13152101

Category : General Books

Publisher : Sahithi Prachuranalu

Author : NK Babu

Language : TELUGU

Book Description

‘నాకు నచ్చిన నా కథ’ అనే టైటిల్‍తో ఎన్‍.కె. బాబుగారు 54 అందమైన కథలను ఏర్చికూర్చి అందంగా ముస్తాబు చేయించారు. నచ్చిన కథలు అనగానే ఖచ్చితంగా ఆ కథలు అందరికీ నచ్చుతాయి. కొన్ని కథలను పబ్లిషర్స్ ప్రింట్‍ చేసినా, కొన్ని కథల సంపుటాలను రచయితలే సొంతంగా ప్రింట్‍ చేసినా చాలా కథలు మరుగున పడిపోతున్నాయి. వాటిలోని కొన్ని ఆణిముత్యాలను ఎన్‍.కె.బాబుగారు గుర్తించి ప్రచురించటం ఎంతైనా అభినందనీయం. ఇందులో పొందుపరిచిన 54 కథలూ మనసుకు హత్తుకునేలాగా ఉన్నా అందులో కొన్ని కథలు ఇంకా అద్భుతం.

Additional information
Code SPBK-101
SKU 13152101
Category General Books
Publisher Sahithi Prachuranalu
Author NK Babu
Language TELUGU
Book Reviews
Add REVIEW

Related Products

Newsletter