Sahithi Prachuranalu

Neethimalina Valla Neethikathalu

Neethimalina Valla Neethikathalu
Neethimalina Valla Neethikathalu

Neethimalina Valla Neethikathalu

Rs. 80.00 Rs. 100.00
  • SKU: 13151100

Category : General Books

Publisher : Sahithi Prachuranalu

Author : Mohan Rao Duriki

Language : TELUGU

Book Description

నేను మొదలుపెట్టిన ‘అతివాస్తవ కథల’ పక్రియ ‘నీతిమాలినవాళ్ల నీతికథలు’ కథాసంకలనాన్ని మీరు విజయవంతం చేశారు. కాబట్టి అదే పంథాలో ఈ రెండో భాగం కథలు కూడా రాశాను. సమాజంలోని అన్ని రంగాలలో జరుగుతున్న దగాకోరు విధానాలను కథలుగా మీకు అందిస్తున్నాను. తొలి తెలుగు అంతర్జాతీయ రచయిత మోహనరావు దురికి గురించి. ‘ది ఎక్స్ - రే మ్యాన్‍’ ఇంగ్లీష్‍ నవల అమెరికాలో ముద్రించబడి, 64 దేశాలలో విడుదలైనందుకు అంతర్జాతీయంగా గుర్తింపు. అమెరికాకు వెళ్లకుండా, అమెరికన్ల సంస్కృతి మీద రాసిన తొలి ఇంగ్లీష్‍ నవలగా ప్రపంచ రికార్డ్ సృష్టించింది. ఇప్పటివరకు 350 పైగా కథలు అన్ని పత్రికలలో అచ్చెనాయి. ప్రపంచ తెలుగు మహాసభలలో సన్మానం. కొన్ని బిరుదులు. 12 సినిమాలకు కథ, మాటలు రాశాను. 62 సినిమాలకు ఘోస్ట్ రచయిత. షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్‍గా అంతర్జాతీయంగా గుర్తింపు.

Additional information
Code SPBK-100
SKU 13151100
Category General Books
Publisher Sahithi Prachuranalu
Author Mohan Rao Duriki
Language TELUGU
Book Reviews
Add REVIEW

Related Products

Newsletter