Pilaka Ganapathi Sastry Visala Netralu
Sale price
Rs. 135.00
Regular price
Rs. 150.00
Skip to product information
Pilaka Ganapathi Sastry Visala Netralu
Sale price
Rs. 135.00
Regular price
Rs. 150.00
Vishalanethraalu by Pilaka Ganapathi Shastri
విశాలనేతాల్రు పిలకా గణపతి శాస్త్రి
శ్రీ మద్రామానుజుల విశిష్టాద్వైత ప్రస్థానం దక్షిణ భారతదేశంలో అసంఖ్యాక దేవాలయాల ఆవిర్భావానికి కారణమయింది.
ఆ రామానుజయతీంద్రుల అపారకృప హేమసుందరీ రంగనాయకుల వంటి వారినెందరినో మహనీయ మానవ స్వర్ణ దేవాలయాలుగా మలిచింది.
ఆంధ్రపత్రికలో ధారావాహికంగా ప్రచురితమై తెలుగు పాఠకుల మనస్సులను దోచుకొని, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ బహుమానాన్నందుకున్న కమనీయ నవల ‘విశాల నేత్రాలు’.
Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store