Virinchinai Virachinchithini
Sale price
Rs. 24.00
Regular price
Rs. 40.00
Virinchinai Virachinchithini
Sale price
Rs. 24.00
Regular price
Rs. 40.00
Virinchinai Virachinchithini By Unguturi Silakshmi.
పుట్టింది - ధవళేశ్వరం, మెట్టింది - తెనాలి, రచనలకు శ్రీకారం చుట్టింది - డెబ్భైయో దశకంలో. కథలు, వ్యాసాలూ వ్రాయటం ఓ చక్కని అనుభూతి అయితే ప్రముఖులను ఇంటర్వ్యూ చెయ్యటం మరచిపోలేని మధురమైన అనుభవం. నేను చేసిన ఇంటర్వ్యూలను ‘రచన’ ఇంటింటి మాస పత్రిక ద్వారా వెలుగులోకి తీసుకురావటం, వాటిలో కొన్ని ఆస్ట్రేలియా తెలుగువారి పత్రిక ‘వాహిని’లో ప్రచురింపబడటం చాలా ఆనందాయకమైన విషయం. ప్రముఖులందరూ నాకు ఎంతో సహకరించి ‘ఇంటర్వ్యూ’లు ఇవ్వటం నా అదృష్టం.
Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books- a Telugu Book Store