Vijetha  Samantha Fight by leukemia - Blood Cancer

Vijetha Samantha Fight by leukemia - Blood Cancer

Sale price  Rs. 40.00 Regular price  Rs. 45.00
Skip to product information
Vijetha  Samantha Fight by leukemia - Blood Cancer
1/2

Vijetha Samantha Fight by leukemia - Blood Cancer

Sale price  Rs. 40.00 Regular price  Rs. 45.00

'Vijetha' Samantha‘by Yaddanapoodi Sulochana Rani

Fight by leukemia - Blood Cancer

విజేత’ శమంత

పగలుకీ, రాత్రికీ తేడా తెలియని గుహలో ఉన్నట్లు అమెరికాలో క్యాన్సర్ హాస్పిటల్లో, నా జుట్టంతా ఊడిపోయి, మొహం పాలిపోయి, బక్కచిక్కిపోయి నన్ను నేనే అద్దంలో చూసినా గుర్తుపట్టలేని స్థితిలో ‘‘దేవుడా, ఎందుకింత నరకం చూపిస్తున్నావ్?’’ అని ప్రతి క్షణం రోదిస్తూ, క్యాన్సర్ చికిత్సతో విలవిల్లాడుతూ రెండేళ్లు గడిపిన దుర్భర జీవితం. ఇప్పుడు చెబుతున్నాను గర్వంగా, రాక్షసిలాంటి ఈ వ్యాధి వస్తే, క్రుంగి పోకండి. నాలాగా పోరాడి విజేతలు కండి.

Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store

You may also like