Vignana Nepadhya Gadhalu
Sale price
Rs. 54.00
Regular price
Rs. 60.00
Skip to product information
1/2
Vignana Nepadhya Gadhalu
Sale price
Rs. 54.00
Regular price
Rs. 60.00
Vignana Nepadhya Gadhalu By Vakkalanka Venkataramana
‘‘... పచ్చటి దీపం... అంతే మెల్లిగా నారింజ రంగులోకి మారసాగింది. నాలో మేల్కొన్న విజ్ఞానం, ఇన్నాళ్ళు నేను అర్థాలు వెతుకుతున్నా ఆ అర్థం కాని ఫెనామినా, నా థీసిస్లో రాసిన ఎన్నో విషయాలకు కొంత వరకు ప్రత్యక్ష సాక్ష్యం! నా కారుపై పదడుగుల ఎత్తులో గుడిగంట ఆకారంలో ముప్పె మీటర్ల విస్తారం కల అనేక రకాల రంగులు కలిగిన లైట్లు ఉన్న ఒక నౌక తాండవం చేస్తోంది. గాల్లోనే అలానే నిలిచి ఉంది. చడీ చప్పుడూ లేదు!...’’
Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store