Vidhya
Sale price
Rs. 115.00
Regular price
Rs. 125.00
Skip to product information
1/2
Vidhya
Sale price
Rs. 115.00
Regular price
Rs. 125.00
Vidhya by Krishna Kumar
”జాతీయోద్యమం తనదైన ఒక విద్యారంగ పరిభాషను సృష్టించుకోలేక పోవటంతో, వలస పాలకులు ఉపయోగిస్తున్న భావనలనే ఇదికూడా స్వీకరించింది. దేశీయ ఉన్నతవర్గాలు తమ పిల్లలకోసం ఏర్పాటుచేసుకున్న ఉప- వ్యవస్థకు చెందిన విద్యావిధానంలో తరచుగా ‘వ్యక్తిత్వ నిర్మాణం’ అనే భావన వ్యక్తమవుతూ వచ్చింది. ఆంగ్లేయులూ, దేశీయ విద్యాధికులూ సమానంగా స్వీకరించిన భావనలకూ, పరిభాషకూ ఇదొక ఉదాహరణ మాత్రమే.”
Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store