Vichitra Dhana Teerdhayatra Ardhika Sahasam (MAD MONEY JOURNEY)
Sale price
Rs. 279.00
Regular price
Rs. 299.00
Skip to product information
1/2
Vichitra Dhana Teerdhayatra Ardhika Sahasam (MAD MONEY JOURNEY)
Sale price
Rs. 279.00
Regular price
Rs. 299.00
Vichitra Dhana Teerdhayatra Ardhika Sahasam BY Mehrab Irani
MAD MONEY JOURNEY
మనిషి, డబ్బుల స్వభావాన్ని గురించి లోతైన రహస్యాలను విప్పి చెప్పే సాహసోపేతమైన కథ మెహ్రాబ్ తాజా పుస్తకం.
శక్తి ఉడిగిపోయి డబ్బును ఊడ్చేసే మధ్యతరగతి జీవితంతో విసిగిపోయిన డాక్టర్ జాన్సింటో రద్దీగా ఉన్న రోడ్డు మీద ఏదో ఒక వాహనం కింద పడి చనిపోవాలనుకున్నాడు. కాని జీవితం అతని కోసం కొన్ని ప్రణాళికలు వేసి ఉంచింది. అదృష్టం అందంగా మెలికపడి జాన్ ప్రాణాలు కాపాడి, ప్రపంచమంతా తిరిగి ధన తీర్ధయాత్ర చేసి రమ్మని పంపింది. సుడిలా తిరుగుతూ దిగ్భ్రాంతి కలిగించే విధంగాను, కొన్నిసార్లు ప్రమాదకరమైన రీతిలోనూ ఆర్థికంగా స్వతంత్రంగా ఉండటమంటే ఏమిటో తెలుసుకున్నాడు.
Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store