VeguChukka
Rs. 0.00
Skip to product information
1/2
VeguChukka
Rs. 0.00
VeguChukka వేగుచుక్క by Adapa Chiranjeevi
అతనో క్రూరుడైన మహారాజు, అతనికి 30మంది రాణులు. ఎప్పుడో ఓసారి ఆ రాణివంతు వచ్చినప్పుడు ఆ రాజు వస్తాడు ఓ రాత్రికి.
యవ్వనపోరును తట్టుకోలేక రాణులు తమ చెలికతెల ద్వారా రహస్యంగా అందమైన యువకుల్ని అంతఃపురానికి రప్పించుకుంటుంటారు. దొరికిపోతే ఆ రాజు విధించే ఉరిశిక్షకు రాణి ప్రాణాలు పోగొట్టుకుంటుంది.
Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store