Veda Ganitha Amogasakti(the power of vedic maths)

Veda Ganitha Amogasakti(the power of vedic maths)

Sale price  Rs. 229.00 Regular price  Rs. 250.00
Skip to product information
Veda Ganitha Amogasakti(the power of vedic maths)
1/2

Veda Ganitha Amogasakti(the power of vedic maths)

Sale price  Rs. 229.00 Regular price  Rs. 250.00

Veda Ganitha Amogasakti(the power of vedic maths) BY Atul Gupta

వేదగణితం అటు విద్యార్థిలోకంలోనూ, ఇటు గణితశాస్త్ర ప్రియుల మధ్యా విశేష ఆదరాభిమానాలను చూరగొంటోంది. వేదగణితంలోని కిటుకులని సులభశైలిలో వివరించే పుస్తకం ఒక్కటి కూడా లేని లోటు ఎన్నాళ్ళుగానో ఉండిపోయింది. ఆ లోటుని భర్తీ చేయటానికి దూసుకువచ్చింది ఈ పుస్తకం. ఇందులో దశలవారీగా ఆ పద్ధతుల వివరణ ఉంది. సాధన కోసం, వాటి జవాబులతో పాటు ఇచ్చిన 1000 లెబ్బలతో పాటు అదనంగా మరెన్నో పూరించిన సమస్యలు కూడా ఉన్నాయి. ఇందులో CAT, CET వగైరా లాంటి పోటీ పరీక్షల్లో ఇచ్చే లెబ్బలకి ఈ పద్ధతులని ఎలా అనువర్తించాలో సూచిస్తూ ఒక ప్రత్యేకమైన అధ్యాయం కూడా ఉంది.

Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store

You may also like