Valmiki Subhashithalu

Valmiki Subhashithalu

Sale price  Rs. 80.00 Regular price  Rs. 90.00
Skip to product information
Valmiki Subhashithalu
1/2

Valmiki Subhashithalu

Sale price  Rs. 80.00 Regular price  Rs. 90.00

Valmiki Subhashithalu by STG Antharvedhi Krishnamacharyulu

సార్వకాలిక సత్యాలను ఆవిష్కరించే సనాతన గ్రంధం శ్రీమద్రామాయణం. ఏ సమాజానికైనా, ఏ పరిస్థితికైనా తగిన హితం చెప్పగలిగే తపశ్శక్తి భారతీయ ఋషులకు ఉన్నది. వాల్మీకి మహర్షి రామాయణ రత్నాకరంలో అందించిన సుభాషిత రత్నాలను ఏర్చికూర్చి ఒక మాలికగా అందించారు శ్రీ అంతర్వేది కృష్ణమాచార్యులు. భావం, సందర్భం, వివరణ - ఈ మూడింటితో ఈ గ్రంధానికి గొప్పస్థాయి లభించింది. ధర్మజిజ్ఞాసువులకే కాక - మానవహితైషులందరికీ ఉపయుక్తమయ్యే గ్రంధమిది. భారతీయ ఆర్ష వాజ్మయ వైభవాన్ని నేటి యువతకు సుబోధకంగా అందించిన శ్రీ కృష్ణమాచార్యులవారి వైదుష్యం అభినందనీయం.

Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books- a Telugu Book Store

You may also like