VALLU

VALLU

Sale price  Rs. 150.00 Regular price  Rs. 175.00
Skip to product information
VALLU
1/2

VALLU

Sale price  Rs. 150.00 Regular price  Rs. 175.00

Vallu Bhuvanachandra

వాళ్ళు భువనచంద్ర

Vaallu Bhuvanchandra 

‘‘నిత్య జీవితంలో ఏది అన్వేషించాలి?’’ జగమంతా నిండిన ‘‘నేను’’ని. ఈ లౌకిక ప్రపంచంలో అలౌకిక ఆనందాన్ని పొందడం ఎలా? ఆధునిక జీవనంలో అందుకు అనేక మార్గాలున్నాయి. కానీ అవన్నీ తాత్కాలిక సుఖాన్ని అందించేవే. మరి పరిపూర్ణమైన మానసిక సంతృప్తిని పొందడం ఎలా? వాస్తవిక జీవితంలో తమ విధులని సక్రమంగా నిర్వహిస్తూనే ఆ అలౌకిక ప్రపంచాన్ని దర్శించడం సాధ్యమేనా? ఒక దశలో చాలామందిలాగే ఆయన్నీ ఈ ప్రశ్నలు వేధించాయి. అయితే చాలామందిలా కాకుండా ఆయన వీటి సమాధానం కోసం అన్వేషించారు. సమాధానం చెప్పగల గురువుల కోసం వెదికారు. ఏదో తెలుసుకోవాలనే జిజ్ఞాసతో, నడక ప్రారంభించిన ఆ యువకుని అనుభవాలే.... పాఠకునివి కూడ అవుతాయి. అంతగా లీనమయిపోతాము.

Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store

You may also like