Vadarubothu
Sale price
Rs. 52.00
Regular price
Rs. 75.00
Skip to product information
Vadarubothu
Sale price
Rs. 52.00
Regular price
Rs. 75.00
Vadarubothu Rallapalli Anantakrishna Sarma
వదరుఁబోతు రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ
ద్విమర్శను కూడా భరించే ఓపిక లేని, దాన్ని కూడా దూషణగానే భావించి దాడికి దిగుతున్న వారెక్కువైన ఈ రోజుల్లో విమర్శ సున్నితమయినా, కఠోరమయినా అది వ్యక్తిగత, సంఘగత దుర్లక్షణాలను పోగొట్టుకోవడానికి ఉపయోగపడుతుందని గ్రహించవలసిన అవసరం ఉందని ఈ వ్యాసాలు గుర్తు చేస్తాయి. ఇటువంటి గ్రంథాల ప్రయోజనమదే. వదరుబోతునూ, దీనితోపాటు సాక్షినీ మళ్లీ మళ్లీ చదివి సాహిత్యానందంతోపాటు ఇటువంటి రచనల ప్రయోజనాన్నీ, ఆవశ్యకతనూ పాఠకులు గ్రహిస్తారని మా ఆశ.
Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store