Skip to product information
Urdu-Telugu Dictionary: ఉర్దూ - తెలుగు నిఘంటువు
Sale price
Rs. 100.00
Regular price
Rs. 120.00
Urdu-Telugu Nigantuvu by Laxman Rao patangay
ఉర్దూ-తెలుగు నింఘటువు లక్ష్మణ్రావు పతంగే
ఆంధ్రప్రదేశ్లో వివిధ రంగాల్లో వందలాది ఉర్దూ పదాలు వాడుకలో ఉన్నాయి. వాటి వ్యుత్పత్తి, అర్థం తెలుసుకోవడానికి తెలుగు లిపిలో కూర్చిన నిఘంటువు ఉర్దూ-తెలుగు నిఘంటువు. తెలుగు వర్ణక్రమాన్ని అనుసరించి లక్ష్మణ్రావ్ పతంగే గారు నిర్మించిన ఈ నిఘంటువు భాషా పరిశోధకులూ, పాత్రికేయులూ తెలుగు పాఠకులందరికీ ఉర్దూ భాషాభిమానులూ, జిజ్ఞాసువులూ ఎంతగానో ఉపయోగపడుతుంది. తెలుగు వర్ణక్రమం పాటించిన తెలుగు లిపిలో ప్రచురితమయిన తొలి ఉర్దూ-తెలుగు నిఘంటువు ఇది.
Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store