Telusuko ni Gamyannia(discover your Destiny)
Sale price
Rs. 279.00
Regular price
Rs. 299.00
Skip to product information
1/2
Telusuko ni Gamyannia(discover your Destiny)
Sale price
Rs. 279.00
Regular price
Rs. 299.00
Telusuko ni Gamyannia(discover your Destiny) by Robbin Sharma
ప్రపంచవ్యాప్తంగా అత్యధికులు చదివిన ఫెరారీని అమ్మిన యోగి రచనల క్రమంలో 'తెలుసుకో నీ గమ్యాన్ని' కూడా స్ఫూర్తినిచ్చే కథలా ఉన్న రచన. డర్ శాండర్సన్ అమితమైన ఆశలున్న ఎగ్జిక్యూటివ్. పైకి ఎన్నో సాధించినట్లుగా కనిపించినా సంతోషం, జీవితానికి అర్ధం, అంతరిక శాంతి లోపించిన మనిషి.
శాశ్వతమైన సఫలతా రహస్యాలను కనుగొన్న ప్రసిద్ధ సన్యాసి జూలియన్ మాంటిలోని అనుకోకుండా కలుసుకోవడంతో, డర్ అసాధారణ ప్రయాణం కొనసాగిస్తూ తన నిజమైన ఆత్మను, తాను కలగన్న జీవితాన్ని సాక్షాత్కరింపజేసు కోవాలని ప్రయత్నిస్తాడు. ఈ ప్రయాణంలో మనిషి ఉన్నత జీవితాన్ని గడపడానికి, ప్రపంచంలో పేరు తెచ్చుకొనడానికి సాయపడే ఏడు పాఠాలను నేర్చుకుంటాడు.
Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store