Sri Suryadevara Sanjivadev Rachana Ruchulu
Sale price
Rs. 45.00
Regular price
Rs. 50.00
Skip to product information
1/2
Sri Suryadevara Sanjivadev Rachana Ruchulu
Sale price
Rs. 45.00
Regular price
Rs. 50.00
Rachana Ruchulu by Sri Suryadevara Sanjivadev
స్మృతి, విస్మృతి. ఈ రెండూ మానవునిలోని మహత్తర శక్తులు, జ్ఞాపకం చేసుకోటం ఎంత గొప్ప శక్తియో, మర్చిపోవటం అంతకంటే తక్కువ గొప్ప శక్తికాదు. రెండూ కూడా వ్యక్తికి సుఖాన్ని కలిగించగలవు, దుఃఖాన్ని కలిగించగలవు. ప్రియమైన వాటిని జ్ఞాపకం చేసుకోవటం సుఖం కలిగిస్తే, అప్రియమైన వాటిని జ్ఞాపకం చేసుకోవటం దుఃఖం కలిగిస్తుంది. అప్రియమైన వాటిని మర్చిపోవటం సుఖం కలిగిస్తే, ప్రియమైన వాటిని మర్చిపోవటం దుఃఖం కలిగిస్తుంది. స్మృతీ, విస్మృతీ రెండూ ఒకేసారి మేల్కొని యుండవు; రెండూ ఒకేసారి నిద్రాణమై వుండవు. స్మృతి మేల్కొని వుంటే విస్మృతి నిద్రాణమై వుంటుంది. అది నిద్రాణమై వుంటే ఇది మేల్కొని వుంటుంది.
Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store