Brahmasri Chaganti Koteswara Rao Sharma Sri Subrahmanya Vybhavam
Rs. 40.00
Skip to product information
1/2
Brahmasri Chaganti Koteswara Rao Sharma Sri Subrahmanya Vybhavam
Rs. 40.00
Sri Subrahmanya Vybhavam శ్రీ సుబ్రహ్మణ్య వైభవం by Chaganti Koteswara rao
సుబ్రహ్మణ్య అవతారం ఎంత ఉత్కృష్టమైనదంటే ఆ స్వామి అవతరించడంకోసం ముప్ఫైమూడు కోట్లమంది దేవతలూ కన్నులు కాయలుకాచేటట్లు ఎదురుచూశారు. వాల్మీకి మహర్షి శ్రీమద్రామాయణాన్ని 24000 శ్లోకాలలో రచించారు. అ౦త చెప్పిన మహర్షి రామాయణ౦లో ఏ ఘట్టానికీ కూడా ఫలశ్రుతి చెప్పడానికి ఇచ్చగి౦చలేదు. కొన్ని స౦దర్భాలకి మాత్రమే ఫలశ్రుతి చెప్పారు. అలా చెప్పినవాటిలో శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామి జనన౦ ఒకటి.
Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books- a Telugu Book Store